తెలంగాణ మీసేవ ఆపరేటర్ అసోసియేషన్ (TMOA) మీసేవ మిత్రులకు నమస్కారం.
మన ఆపరేటర్ల సంక్షేమం మరియు అభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా, పారదర్శకంగా కృషి చేస్తూ ముందుకు సాగడంలో తెలంగాణ మీసేవ ఆపరేటర్ అసోసియేషన్ (TMOA) ఎల్లప్పుడూ ముందుంటుంది అనడంలో సందేహం లేదు. ఆ దిశగా, మన మిత్రులకు పారదర్శకమైన సేవలు అందించేందుకు క్రింద ఇచ్చిన Form ను పూర్తి చేయగలరని మనవి.
📌 మీ సమాధానాలు మన భవిష్యత్తు ప్రణాళికలకు దారితీస్తాయి.