Sign In

Our Office

  • Ushodaya Colony
  • Hayath Nagar
  • Rangareddy Dist.
  • Telangana - 501505

తెలంగాణ మీసేవ ఆపరేటర్ అసోసియేషన్ (TMOA) మీసేవ మిత్రులకు నమస్కారం.

మన ఆపరేటర్‌ల సంక్షేమం మరియు అభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా, పారదర్శకంగా కృషి చేస్తూ ముందుకు సాగడంలో తెలంగాణ మీసేవ ఆపరేటర్ అసోసియేషన్ (TMOA) ఎల్లప్పుడూ ముందుంటుంది అనడంలో సందేహం లేదు. ఆ దిశగా, మన మిత్రులకు పారదర్శకమైన సేవలు అందించేందుకు క్రింద ఇచ్చిన Form ను పూర్తి చేయగలరని మనవి.

📌 మీ సమాధానాలు మన భవిష్యత్తు ప్రణాళికలకు దారితీస్తాయి.

దయచేసి కొద్దిసేపు సమయం కేటాయించి పూర్తి చేయండి.

ధన్యవాదాలు 🙏

తెలంగాణ మీసేవ ఆపరేటర్ అసోసియేషన్ (TMOA)

    సెక్షన్ 1: ప్రాథమిక సమాచారం


    మీసేవ సెంటర్ ID


    మీసేవ ఓనర్ పేరు


    జిల్లా


    మండలం


    గ్రామం


    యజమాని ఫోన్ నెంబర్


    ఆపరేటర్ పేరు


    ఆపరేటర్ ఫోన్ నెంబర్

    సెక్షన్ 2: అనుభవం & సవాళ్లు


    MeeSeva ఆపరేటర్‌గా మీ అనుభవం ఎంత?


    మీ పనిలో ఎక్కువ సవాలు ఏది? (బహుళ ఎంపిక)
    తక్కువ కమిషన్అధిక పని ఒత్తిడిసాంకేతిక సమస్యలుఇతర


    మీరు 'ఇతర' ఎంచుకుంటే, వివరాలు తెలపండి

    సెక్షన్ 3: భవిష్యత్ అవకాశాలు


    అదనపు ఆదాయం పొందడానికి ఏ మార్గం బాగుంటుంది? (బహుళ ఎంపిక)
    కొత్త సేవలు చేర్చడంఅదనపు వ్యాపారంనైపుణ్యాల అభివృద్ధి


    Mutual Help System ఉపయోగకరమా?


    Mutual Help Network కోసం ఏ platform బాగుంటుంది? (బహుళ ఎంపిక)
    WhatsAppTelegramMonthly Meetups